Surprise Me!

వైసీపీ పరువు గోవిందా.. కేసులకు భయపడి కాకాణి పరార్! | Kakani Govardhan Reddy | Asianet News Telugu

2025-05-17 4,862 Dailymotion

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. "రెడ్ బుక్ కానిస్టిట్యూషన్" వ్యాఖ్యలపై వచ్చిన పోలీస్ కేసులను తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా కనిపించకుండా పోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు రాజకీయాల్లో కాకాణి గౌరవర్ధన్ రెడ్డి అదృశ్యం కావడంపై రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చట్టబద్ధమైన చర్యలను తప్పించుకోవడమే అతని లక్ష్యమా? నెళ్లూరులో ఏం జరుగుతోంది? పూర్తి విశ్లేషణ చూసేయండి.

#KakaniGovardhanReddy #RedBook #Nellore #appolitics #YSRCP #AndhraPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️